Header Banner

సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్! ఆరంభంలో లక్నో దూకుడు..

  Mon May 19, 2025 22:13        Sports

సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ స్వైరవిహారం చేయడంతో తొలి వికెట్ కు 115 పరుగులు లభించాయి. వీరిద్దరూ అర్ధ సెంచరీలతో రాణించారు. మార్ష్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 65... మార్క్రమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. అయితే మిడిలార్డర్ లో నికోలాస్ పూర్ 26 బంతుల్లో 45 పరుగులు చేయడంతో లక్నో స్కోరు బోర్డు ముందుకు సాగింది. ఆరంభంలో ధారాళంగా పరుగులు సమర్పించిన సన్ రైజర్స్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో దూకుడుకు కళ్లెం వేశారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబే 1, హర్షల్ పటేల్ 1, నితీశ్ కుమార్ 1 వికెట్ తీశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అందులో ఓ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి తీయగా, మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. ఆయుష్ బదోనీ (3), అబ్దుల్ సమద్ (3), శార్దూల్ ఠాకూర్ (4) విఫలమయ్యారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia